హైదరాబాద్ – కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రత్నానగర్కి చెందిన రిషిక(18) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలు రాసింది.
నిన్న సోమవారం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా మళ్లీ ఒక పరీక్షలో ఫెయిలైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.