జనసేన వినూత్న నిర్ణయం

 జనసేన వినూత్న నిర్ణయం

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పాలనలో తన మార్క్ చూపించేందుకు   సిద్ధమైంది.

ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో  ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *