జానీ మాస్టర్ కీలక నిర్ణయం
బెయిల్ పై బయటకు వచ్చిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జానీ మాస్టర్ తన ఇంట్లో ఓ దర్శకుడు.. ఇద్దరు కోరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తుంది.
జైలులో పెట్టే ఆహారం తినలేకపోయాను. మనిషి అనేవాడు జైలుకెళ్లకూడదు. బయట కంటే జైలులోనే నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో ఆర్ధం కావడం లేదు..
రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తాను. అప్పటి వరకూ నేను ఎవరితోనూ మాట్లాడను.. ఎవర్ని కలవను.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాను అని చెప్పినట్లు సమాచారం.