విచారణలో జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు

Jani Master
సహచర కోరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది.
నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మైనర్ గా ఉన్నసమయంలోనే తనపై లైంగిక అత్యాచారం చేశారనడంలో ఎలాంటి నిజం లేదు.. తనే నన్ను పెళ్ళి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది.
యువతి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి.. తనపై కావాలనే కుట్రలు చేశారని పోలీసు విచారణలో జానీ మాస్టర్ వెల్లడించినట్లు తెలుస్తుంది.
