కవిత కస్టడీ పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టుజూన్ 21 వరకు కస్టడీ పొడిగించింది.
అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది.
సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు
జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరడంతో పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించింది కోర్టు.