KCR భరోసా
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో తన ఫామ్ హౌజ్ ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు..
బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో నిన్న మంగళవారం పలువురు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు..
ఈరోజు బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఈసందర్భంగా వారికి మాజీసీఎం కేసీఆర్ సూచించారు