రేవంత్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ ను అంతం చేస్తాము.
.లేకుండా చేస్తామంటుండు. అలా అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు.
.ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ గురించే అన్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.