కేసీఆర్… ప్లీజ్ అసెంబ్లీకి రా స్వామీ..!

 కేసీఆర్… ప్లీజ్ అసెంబ్లీకి రా స్వామీ..!

KCR is not a plant.. a drop of speed…!Telangana

వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. పదేండ్లలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు. లేదా ఫామ్ హౌజ్ లో ఉన్నారు. ఇప్పుడు గత పదకొండు నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉన్నాడు.

ప్రజల గురించి పట్టించుకోడు. రైతుల గురించి పట్టించుకొడు. నిరుద్యోగ యువత గురించి పట్టించుకోడు. కనీసం ఈ సారైన’అసెంబ్లీకి రా సామీ.. ఒక్కరోజు రావయ్యా సామీ. వస్తే నువ్వు 80వేల పుస్తకాలు ఏం చదివావో మాట్లాడదాం. ఒకరోజంతా కూర్చుని చర్చిద్దాం.

అప్పుడు తేలిపోతుంది లెక్క’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్హహౌస్ కు కాల్వ ద్వారా నేరుగా నీళ్లు వెళ్తున్నాయి.. కాళేశ్వరం పేరుతో వేల కోట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు అని మరోసారి రేవంత్ ఆరోపించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *