ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి..
వారి వ్యక్తిగత జీవిత అంశాల్లోకి వెళ్లకూడదు. బాధితులు,జడ్జ్ ,న్యాయవాదుల ఫోన్ నంబర్లు,వారి ఫోటోలను పబ్లిసిటీ చేయద్దు.
ఈ కేసులోని అంశాలను చాలా సున్నితంగా విచారించాలి అని వ్యాఖ్యనించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.