Live Update:- తెలంగాణలో ఎవరూ ఎక్కడ ఆధిక్యం?
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 17పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ ఏడు స్థానాల్లో నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్,చేవెళ్ల నుండి విశ్వేశ్వర్ రెడ్డి,
కరీంనగర్ నుండి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ), సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,ఆదిలాబాద్ నుండి జి నగేశ్, మల్కాజిగిరి నుండి ఈటల ఆధిక్యంలో ఉన్నారు.
కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో జహీరాబాద్ నుండి షెట్కార్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, వరంగల్ నుండికావ్య, ఖమ్మం నుండి రఘురామిరెడ్డి, నాగర్ కర్నూల్ నుండి మల్లు రవి, పెద్దపెల్లి నుండి వంశీకృష్ణ ,నల్గోండ నుండి రఘువీర్ రెడ్డి, మెదక్ నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, హైదరాబాద్ నుండి ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ ఆధిక్యంలో ఉన్నారు.