స్వల్ప మెజార్టీతో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గెలుపు..!

 స్వల్ప మెజార్టీతో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గెలుపు..!

An ex-minister will be arrested soon..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న శనివారం విడుదలైన సంగతి తెల్సిందే. ఈ ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లో గెలిచి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన నానా పటోలే అతి స్వల్ప మెజార్టీతోనే బయటపడ్డారు. సకోలి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నానా పటోలే తన సమీప అభ్యర్థి అయిన బీజేపీ కి చెందిన అవినాశ్ బ్రహ్మాంకర్ పై కేవలం 208ఓట్ల తేడాతోనే గట్టేక్కారు.

పటోలేకు ఈ ఎన్నికల్లో 96,795 ఓట్లు పోలయ్యాయి.. మరోవైపు బీజేపీ అభ్యర్థి అవినాశ్ బ్రహ్మాంకర్ కు 96,587 ఓట్లు పోలయ్యాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *