అభిమానికి మాళవిక మోహన్ ఘాటు రిప్లయ్
ప్రముఖ హాట్ బ్యూటీ..హీరోయిన్ మాళవిక మోహనన్ X వేదికగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ క్రమంలో హీరోయిన్ మాళవికను ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగాడు.. దీనికి సమాధానంగా నా వివాహం చూడాలనే తొందర మీకెందుకు? అని ఆమె సున్నితంగా రిప్లై ఇచ్చారు.
తంగలాన్ మూవీ లొకేషన్ నుంచి ఫొటో పెట్టమని ఓ వ్యక్తి కోరగా, టాటూ వేయించుకుంటున్న పిక్ షేర్ చేశారు. మేకప్ కోసం రోజూ 4 గంటలు కష్టపడేదానినని తెలిపారు. రంజిత్ డైరెక్షన్లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్నది .