హైదరాబాద్ లో పలు రైళ్లు రద్ధు
సికింద్రాబాద్ స్టేషన్ లో పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేసింది.
రద్దు చేయబడిన ఎంఎంటీఎస్ రైళ్లలో .47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా), 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్), 47241 (మేడ్చల్) , 47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా), 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్), 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), 47217 (లింగంపల్లి – ఫలక్ నుమా),47218 ( ఫలక్‌నుమా – రామచంద్రపురం)రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.