ఎంఎస్ ధోనీ న్యూ లుక్

ms dhone
టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సరికొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎప్పటికప్పుడు లుక్ లను మార్చే ధోనీ తాజా లుక్ ట్రెండింగ్ లో నిలిచింది.
ఈ ఏడాది ఐపీఎల్ లో జులపాల జుట్టుతో తన కేరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కన్పించారు. ప్రస్తుతం హెయిర్ కట్ చేయించి మరి మరింత కుర్రాడిలా మారిపోయారు.
సీఎస్కే టీమ్ ట్విట్టర్ లో ఆ లుక్స్ పంచుకుని ఎక్స్ ట్రీమ్ కూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నలబై మూడేండ్ల ఎంఎస్ ధోనీ ఆ పిక్స్ లో నవతరం యువకుడిలా ఉన్నాడు.
