కొండా సురేఖకు అక్కినేని కుటుంబం లీగల్ నోటీసులు
తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు..
ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని నాగార్జున తెలిపారు..
మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని నాగార్జున స్పష్టం చేశారు.