నేడు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సమావేశం
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాళేశ్వరం నీటి ప్రాజెక్టులపై నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం కానున్నది .. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే ..
వీటిపై నిజానిజాలు తెలుసుకు నేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ ఇచ్చిన నివేదికపై ఎన్డీఎస్ఏ సమావేశం ఏర్పాటు చేసిన ..
ఈ సమావేశంలో తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులు పాల్గొననున్నరు..