హీరో సందీప్ కిషన్ హోటల్ పై అధికారులు దాడులు
![హీరో సందీప్ కిషన్ హోటల్ పై అధికారులు దాడులు](https://www.singidi.com/wp-content/uploads/2024/07/vihavahabhojanam-850x560.jpg)
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనం హోటల్ పై ఫుడ్ అండ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు..
నగరంలోని సికింద్రాబాద్ లో ఉన్న ఆ హోటల్ పై తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కుళ్లిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టడం.. పాడైన బియ్యాన్ని వాడటం లాంటి విషయాలను అధికారులు గుర్తించారు. ఆ హోటల్ పై ఫైన్ వేసినట్లు తెలుస్తుంది.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)