ఝార్ఖండ్ – స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పై.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీఓలు సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు.
ఈ క్రమంలో ఎస్పీఓలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో ఎస్పీఓలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.