ఏపీ గిరిజనులపై ప్రధాని ప్రశంసలు

Modi’s visit to Visakha today..!
ఏపీలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధానమంత్రి నరేందర్ మోదీ అభినందించారు.. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడుతూ వారు చేస్తున్న సేవలను ఎవరైన గుర్తిస్తే ఆశ్చర్యపోతారు..
టైగర్ ట్రాకర్స్ గా వారు పని చేస్తున్నారు.. వన్య ప్రాణుల ప్రతి చిన్న కదిలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు.. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యరిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు ప్రధానమంత్రి నరేందర్ మోదీ మరోమారు తెలిపారు.
