రేవంత్ ను కల్సిన ఉపాధ్యాయ సంఘాలు
![రేవంత్ ను కల్సిన ఉపాధ్యాయ సంఘాలు](https://www.singidi.com/wp-content/uploads/2024/06/IMG-20240623-WA0034-850x560.jpg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని బంజారాహీల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు కలిశారు..
ఈ సందర్భంగా గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)