తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి..
ఈ ఏడాది కూడా ప్రజలందరి జీవితాల్లో సకల సిరిసంపదలు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.