రోహిత్ శర్మ అరుదైన రికార్డు
![రోహిత్ శర్మ అరుదైన రికార్డు](https://www.singidi.com/wp-content/uploads/2024/06/Screenshot_2024-06-29-20-12-34-688_sun.way2sms.hyd_.com-edit-1-850x560.jpg)
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ల్లో రికార్డు సృష్టించారు. కెప్టెన్ గా టీ ట్వంటీ ల్లో 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు.
ఆ తర్వాత బాబర్ ఆజమ్ (48 మ్యాచ్ లు , పాక్), బ్రెయిన్ మసాబా (45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్ గా కూడా రోహిత్ నిలిచారు.
2007 ఆరంభ టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో రోహిత్ ఒకరు. ఆ టోర్నీలోనూ భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు కెప్టెన్ గా విజయతీరాలకు చేర్చారు రోహిత్…
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)