దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో సమంత..?

 దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో సమంత..?

Loading

దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్నరు సమంత.

ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత సందడి చేశారు. ఈక్రమంలో ఆయన చేతిని సామ్ పట్టుకున్న ఫొటోలు బయటికొచ్చాయి.

దీంతో వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ వార్తలు వెల్లువెత్తాయి.ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *