స్కిల్ యూనివర్సిటీతో యువతకు నైపుణ్య శిక్షణ
తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నాము .
గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము . తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది . ఇంజనీరింగ్ పట్టాతో లక్ష మంది విద్యార్థులు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు.
కానీ నైపుణ్యం లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు “అని హైదరాబాద్ శివారులోని మీరాఖాన్ పేట్ లో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు…