ఐపీఎల్ ఫైనల్ -SRH ఆలౌట్

 ఐపీఎల్ ఫైనల్ -SRH ఆలౌట్

చెన్నైలో చెపాక్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 113పరుగులకు ఆలౌట్ అయింది..

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో  జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచులో  హైదరాబాదీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

టాస్ గెలిచి  దిగిన ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. హెడ్ గోల్డెన్ డక్ . కెప్టెన్ కమిన్స్ 24 టాప్ స్కోరర్. మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీశ్ 13, త్రిపాఠి 9, షాబాజ్ 8, సమద్ 4 రన్స్కే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాదీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *