అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ కు ఎంపికైన అభిషేక్ శర్మ గత మూడు మ్యాచుల్లోనూ విఫలమై నిరాశపర్చాడు. ఈ సిరీస్ లో వరుసగా 16,15,04 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అంచనాలకు తగ్గట్లు అతడు రాణించకపోవడంతో నెటిజన్లు.. క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కేరీర్ లో వచ్చిన అవకాశాలను అభి వృధా చేసుకుంటున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. […]Read More
Tags :abhishek sharma
నిన్న శనివారం జరిగిన జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ (77) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.Read More
జింబాబ్వేతో నిన్న శనివారం జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయిన సంగతి తెల్సిందే. కానీ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.Read More