నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More
Tags :accident
యూపీలోని వారణాసి- అహ్మదాబాద్ ల మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు ఈ రోజు తెల్లారుజామున పట్టాలు తప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఇరవై బోగీలు ఈ రైలుకు సంబంధించి ట్రాక్ పై నుండి బయటకు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాలేదు. రైలు పట్టాలపై బండరాయి కారణంగానే రైలు ట్రాక్ నుండి బయటకు వచ్చినట్లు ఆర్ఫీఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సిబ్బంది యుద్ధప్రాతిపదికన […]Read More
ఖమ్మం జిల్లాలో బైకును ఢీకొట్టిన లారీ సంఘటనలో ముగ్గురు అక్కడక్కడే ప్రాణాలు వదిలారు.. వివరాలకు వెళ్తే బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడక్కడే మృతి చెందారు.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం గ్రామం వద్ద చోటు చేసుకుంది.Read More
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని శాత్రాజ్ పల్లిలో వేడుకలకు సత్తెవ్వ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హాజరైంది.. ఈ వేడుకలు అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా వేగంగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.Read More