Tags :adr

Slider Telangana Top News Of Today

అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్

దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ప్రముఖ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)’ అనే సంస్థ దేశంలోని ప్రాంతీయ పార్టీల రాబడి వ్యయాల గురించి చేసిన ఓ సర్వేలో దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల రాబడి రూ.1740.48 కోట్లుగా ఉంటే ఒక్క గులాబీ పార్టీ ఆదాయమే రూ.737.67 కోట్లు గా ఉండటం గమనార్హం! .. దాదాపు 42.38 […]Read More