యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా…. నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘తండేల్’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం […]Read More
Tags :akkineni nagachaitanya
అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య […]Read More
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ .. స్టార్ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ తండేల్’ . ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో నాగచైతన్య సతీమణి శోభిత మూవీ యూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారు.. […]Read More
తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమా టికెట్ ధరలపై చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో అరవింద్ మాట్లాడుతూ ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాము.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని మేము ఎవర్ని అడగలేదు.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యువసామ్రాట్ అక్కినేని వారసుడైన అక్కినేని నాగచైతన్య తో హాటెస్ట్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఆ తర్వాత చైతూ శోభిత ను పెళ్ళాడిన విషయం కూడా తెల్సిందే. తాజాగా హీరోయిన్ సమంత తన విడాకుల అంశం గురించి మాట్లాడుతూ ” నేటి రోజుల్లో ఓ మహిళ విడాకులు తీసుకుంటే సదరు మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. […]Read More
దేవర మూవీతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీచ్చింది అలనాటి సుందరి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ కేవలం అందాల ఆరబోతకే పరిమితమైంది అని సినీ క్రిటిక్స్ తో పాటు సినీ ప్రేక్షకుల అభిప్రాయం. దేవర పార్ట్ – 2 లో జాన్వీ కపూర్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ కవర్ చేసిన కానీ తాను ఎంట్రీచ్చిన ఫస్ట్ మూవీలో ఆలోటు మాత్రం ఎప్పటికి ఉంటుందని […]Read More
తమ కుటుంబం గురించి నిరాధార.. అసత్య ఆరోపణలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అక్కినేని వారసుడు.. యువహీరో అఖిల్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఎక్స్ లో ” మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం.. హాస్యాస్పదం.. అసభ్యకరం.. జుగుప్సాకరం.. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరిచిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమె అలా వ్యాఖ్యానించారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు.. క్షమించరానిది.. అమాయకులపై సిగ్గులేకుండా దాడి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More
టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఐపీఎస్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఎన్ -కన్వెన్షన్ లీజుదారులుగా హీరో నాగార్జున ,ప్రీతమ్ రెడ్డి ఉన్నారు. దీన్ని చెరువులో నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ,ఇరిగేషన్ ,రెవిన్యూ శాఖల అధికారులతో కూల్చివేతలను చెపట్టాము అని అందులో పేర్కొన్నారు. HMDA 2014లో తమ్మిడికుంట FTL […]Read More
ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామికి తెలంగాణ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ హీరో అక్కినేని నాగచైతన్య ,శోభిత వివాహాం చేసుకున్న సంగతి తెల్సిందే. వీరిద్ధరి వివాహాం గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరి గురించి మాట్లాడుతూ ” నాగచైతన్య ,శోభిత త్వరలోనే విడిపోతారు. వీరు ఎక్కువ కాలం కల్సి ఉండరు అని జ్యోతీషం చెప్పిన సంగతి విధితమే. అయితే తాను సినీ రాజకీయ […]Read More