లోకేశ్ డిప్యూటీ సీఎం పదవికి ఆ బీజేపీ నేత అడ్డుపడుతున్నారా..?
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఇంట బయట నుండి డిమాండ్ విన్పిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా నారా లోకేష్ చేయని అవినీతి లేదు. ప్రతి శాఖలో వ్రేలు పెడుతున్నాడు. కమీషన్లలో నీకు ఇంత.. నాకు అంత […]Read More