తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో..బిగ్ బి అమితాబ్ స్పందించారు. బిగ్ బి స్పందిస్తూ ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువగా చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. […]Read More
Tags :amithab bachan
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’.. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన […]Read More
రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ఆశ్వనిదత్తు నిర్మాతగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై… దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, శోభన లాంటి హేమహేమీలు నటించగా జూన్ 27న సినీ అభిమానుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD .. మొదటిరోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగుతోంది. గత 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, […]Read More
‘కల్కి 2898ఏడీ’ సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ఆ చిత్రం ‘నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న, ప్రియాంకతో నేను సీతారామం చేశాను. వారి అభిరుచిపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఇలాంటి భారీ ప్రాజెక్టులో అవకాశం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేశాను అని బాలీవుడ్ ముద్దుగుమ్మ పేర్కొన్నారు. గురువారం విడుదలైన ‘కల్కి 2898ఏడీ’ బ్లాక్ బాష్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి మనకు […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో…. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ నటించగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఈ మూవీ ఒకే రోజు కలెక్షన్లతో రెబల్ స్టార్ సరికొత్త రికార్డును సృష్టించారు. డార్లింగ్ నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచారు.బాహుబలి–2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, […]Read More
వైజయంతి మూవీ బ్యానర్ పై చలసాని అశ్వని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, మృణల్ ఠాగూర్, శోభన లు నటించగా నిన్న గురువారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD. ఫస్ట్ షో నుండే సినిమా పాజిటివ్ టాక్ తో ఘన విజయం సాధించింది. అయితే ఈ […]Read More
దాదాపు 600 కోట్ల బడ్జెట్ – అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బలమైన క్యాస్టింగ్ – తొలి రోజే రూ.100 కోట్లతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే సత్తా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – అత్యున్నత సాంకేతికత, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ – ఇదీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ స్టామినా. సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీతో ముడిపెడుతూ ప్రేక్షుకలకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన అతి పెద్ద […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై స్టార్ నిర్మాత అశ్వని దత్ నిర్మాణంలో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలకు చెందిన హేమహేమీలు నటిస్తుండంగా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి.. ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సి నిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్ స్ట్రా గ్రామ్ లైవ్ లో తెలిపారు. సినిమాలో […]Read More