Tags :Andhra Pradesh

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మహిళలను వేధించేవాళ్ళను వదిలిపెట్టము

ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు స్పందించాల్సిందిపోయి వీడియోలు తీయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులు వచ్చే లోపు బాధితులకు సాయం చేయాలనే కనీస స్పృహ ఉండాలని హితవు పలికారు. ఈ వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తూ నాయకుడంటే ఇలానే ఉండాలని ప్రశంసిస్తున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు పవన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదన్న వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లకు  వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఆయన జగన్ ను హెచ్చరించారు. అధికారులపై చిన్నగాటు పడినా ఊరుకునేది లేదు .. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ జనసేన కూటమి లో లకలుకలు

ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ లడ్డూ రాజకీయం

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

ఏపీ లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి  నుండి గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుకు తలనొప్పిగా మారిన TDP MLA

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More

Breaking News Crime News Slider

బిర్యానీ పెట్టించలేదని…?

ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బెస్ట్ CM గా చంద్రబాబు

ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే అంశంపై “ఆజ్ తక్”  ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది… ఈ సర్వే లో ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ స్థానంలో నిలిచినట్లు టీడీపీ ఆఫీసియల్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది.ఈ సర్వే ప్రకారం 33శాతం మార్కులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

గ్రూప్ -1 మెయిన్స్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరగాల్సిన గ్రూప్ -1మెయిన్స్ వాయిదా పడింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల నుండి వచ్చిన పలు విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.. త్వరలోనే తదుపరి తేదీలను ప్రకటించనున్నది.. ఇప్పటికే అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఏపీపీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని తెలిపింది..Read More