Tags :appcc president

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రభాస్ తో రిలేషన్ వార్తలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఇప్పటికి ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ “నా మీద టీడీపీ ఎమ్మెల్యే.. హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో షర్మిల మాట్లాడుతూ ” రాజకీయాల్లో మహిళలు ఉండాలంటేనే భయం పుట్టే పరిస్థితులను వైసీపీ సోషల్ మీడియా వారీయర్స్ కల్పించారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారంతా విషనాగులే.. వీరి వెనక ఉన్న అనకొండ ను అరెస్ట్ చేయాలి. నాడు నన్ను సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తూ ఎన్నో పోస్టులు చేశారు. ఓ మహిళ అని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు షర్మిల కౌంటర్

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెల్సిందే. దీంతో జగన్ తీరుపై ఇటు అధికార కూటమి పార్టీల నుండి.. అటు కాంగ్రెస్ బీజేపీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ” అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో ప్రజలు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు కళ్ళల్లో ఆనందం కోసం షర్మిల కన్నీళ్లు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని  తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అన్నచెల్లెల పంచాయితీలోకి పవన్ ఎంట్రీ..?

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ వివాదంలో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీచ్చారు. పంచాయితీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులకు సంబంధించిన భూములపై ఆరా తీయమని సంబంధితాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి,మాచవరం మండలంలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

 అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహాన్ రెడ్డి అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ మూడు పేజీల లేఖను ఈరోజు శుక్రవారం విడుదల చేశారు.జగన్‌ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్న కాలం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ ,షర్మిల మధ్య ఆస్తి వివాదం ఏంటీ…?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల రెడ్డిల మధ్య వివాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము… నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి తన చెల్లి వై.ఎస్‌.షర్మిల, తల్లి వై.ఎస్‌. విజయమ్మలపై ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లను తన చెల్లి వై.ఎస్‌. షర్మిల, తల్లి వై.ఎస్‌.విజయమ్మ ద్వారా చట్ట వ్యతిరేకంగా మోసపూరితంగా బదలాయించుకున్నారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. […]Read More