Tags :big breaking news
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు..ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాన్ ఓర్వకల్ (మం) పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులు ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు. అనంతరం ఆయన పంట సంజీవిని నీటిగుంట పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా జనసేనాని మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 55 వేల నీటికుంటలు ఏర్పాటు చేయబోతున్నాము.. ఉపాధి హామీ పథకం పటిష్టత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పని చేస్తున్నాము.. దేశం […]Read More
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడ్ని నియామిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై మాజీ అధ్యక్షుడు.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.. మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామక బరిలో నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. జాతీయ నాయకత్వం ఒకవేళ ఇస్తే మాత్రం […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ” పార్టీలో ఉన్న చెత్తంతా బయటకు పోవాలి. పాతతరం నాయకులంతా బయటకు వెళ్లి.. కొత్తతరం నాయకులు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న కొంత మంది నాయకులు ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లకు వంతు పాడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ […]Read More
తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ […]Read More
ఊరి మొత్తంలో ఇద్దరికే రుణమాఫీ- రేవంత్ సర్కారు ఘనత..!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ కు చెందిన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ చెప్తున్నది. అయితే శుక్రవారం సభలో బడ్జెట్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రుణమాఫీ క్షేత్రస్థాయి పరిస్థి తిని వివరిస్తూ జనగాం జిల్లా […]Read More
1,20,000మంది ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కారు వేటు తప్పదా.?
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? …ప్రభుత్వ శాఖాల్లో పలు శాఖల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్) తొలగింపులకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా? ..ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉన్నదని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపై వేటు వేస్తున్నారా?… ఏజెన్సీల ద్వారా కార్మిక తదితర శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలి గింపులు […]Read More
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ ఫిర్యాదు చేశారు. తనతో కాపురం చేయాలంటే రోజుకి రూ ఐదు వేలు ఇవ్వాలని తన భార్య డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నది.. తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా వేధిస్తున్నదని భార్య బాధితుడు వెల్లడించాడు. ఒక వేళ విడాకులు ఇవ్వాలనుకొంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నదని కూడా అతను ఆ పిర్యాదులో తెలిపాడు. పిల్లలను కనడానికి తన భార్య […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పెన మూవీతో సంచలనం క్రియేట్ చేసిన నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానా యిక గా నటిస్తుండగా ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో అత్యధికంగా గిరిజన రైతులు సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి నాట్లు వేసిన సమయంలో బావుల్లో భూగర్భజలాలు మెరుగ్గా ఉండగా, తీరా పంటలు చేతికొచ్చే దశలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో రైతులు వేల రూపాయలు పెట్టి క్రేన్ల ద్వారా పూడిక తీయిం చారు. అయినా ఊటలు రాలేదు. మరికొం దరు రూ.లక్షలు వెచ్చించి పొక్లెయినర్లతో పూడిక తీస్తున్నారు. ఎంత లోతు […]Read More