కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతుభీమా పథకం దురదృష్టవశాత్తూ మరణించిన రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది.ఎలా మరణించిన 5 లక్షలు రైతు కుటుంబానికి అందేలా ఎల్ ఐసీ ప్రీమియం చేసారు కేసీఆర్ ప్రభుత్వం..అయితే రేవంత్ రెడ్డి సర్కారు రైతుభీమా కార్యక్రమానికి మంగళం పాడనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేదు రేవంత్ రెడ్డి సర్కార్,రూ.750 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే 476 మంది […]Read More
Tags :brs governament
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేవరకు ఓఆర్ఆర్ ను వేలం వేసుకొని ముప్పై ఏండ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు అని శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ లీజుపై విచారణ చేయించి అవసరమైతే రద్ధు చేస్తాము.. పడేండ్లలో ఆరోగ్య శ్రీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల మూడోందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క […]Read More
చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనులుగోలు గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు, లోక్ సభ ఎన్నికల తర్వాత, 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక […]Read More