భారత జట్టు ఇటీవల జరిగిన ప్రపంచ టీ20 కప్ విజయం సాధించే వరకు కోచ్ గా వ్యవహరించారు బారత స్టార్ క్రికెటర్,మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.అతను కోచ్ గా ఉన్నంత కాలం జట్టును ఐక్యంగా ముందుకు నడిపించి ఎన్నో విజయాలనందించాడు. అయితే ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో తప్పుకున్నారు .. రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత్ జట్టు మాజీ ఒపెనర్,సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను కొత్త కోచ్ గా నియమించింది.గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చిన తర్వాత […]Read More
Tags :cricket news
ఇటీవల ఆసీస్ జట్టుతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్ లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.. ఈ సీరిస్ ను టీమిండియా ఘోరంగా ఫెయిలైందని […]Read More
భారత్ జట్టుకు చెందిన క్రికెటర్లకు బీసీసీఐ త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నదా..?. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓటమి పాలైంది భారత్. దీంతో ఈ సిరీస్ లో క్రికెటర్లందరూ ఫెయిల్ అయ్యారు. ఇక నుండి ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చెల్లింపులు చెల్లించాలని ఆలోచిస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. దీని ప్రకారం ప్రదర్శన సరిగ్గా లేకుంటే వారి వార్షిక సంపాదనలో కోత పడనున్నది. బీసీసీఐ తీసుకునే ఈ నిర్ణయంతో ఆటగాళ్లు జాగ్రత్తగా […]Read More
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు చివరి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ సిద్దమవుతోంది. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియా ఆడే చివరి వన్డే సిరీస్ కూడా ఇంగ్లండ్‌తోనే. ఈ క్రమంలో ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లండ్‌తో […]Read More
భారత మహిళ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఐర్లాండ్ ఓవర్లు మొత్తం ఆడి 238/7 పరుగులు చేసింది. గాబీ లూయిస్ (92) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. అయితే లూయిస్ ఎనిమిది పరుగుల తేడా శతకం చేజార్చుకున్నారు. లీ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించారు. మరోవైపు భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీశారు. టిటాస్ సాధు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 239 పరుగులుగా ఉంది.Read More
టీమిండియా మాజీ కెప్టెన్..సీనియర్ లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు చేశారు.. ఆయన మాట్లాడుతూ మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియడానికి కోహ్లినే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి ప్లేయర్ల ఫిట్ నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 […]Read More
క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్..11 మంది సభ్యులు అందులో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు,మరొకరు వైస్ కేప్టెన్ గా వ్యవహరిస్తుంటారు..కెప్టెన్ కు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఫీల్డ్ లో లేనప్పుడు వైస్ కేప్టెన్ ఆ బాద్యతలు తీసుకుంటారు. అయితే ఆస్టేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో బాగంగా సిడ్నీలో 5 వ టెస్ట్ జరుగుతుంది.భారత్ – ఆస్టేలియా మద్య హోరా హోరి పోరు జరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. సహజంగా […]Read More
Sports: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపటి నుండి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ లో వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన పేసర్ ఆకాశ్ దీప్ నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో రేపటి మ్యాచ్ కు ఆకాశ్ దీప్ దూరం కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో చాలా పొదుగుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ కీలకమైన సిడ్నీ టెస్ట్ […]Read More
మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఆసీస్ జట్టుపై ఘోర పరాజయం పాలైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ (84) మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ విఫలమయ్యారు. రిషబ్ పంత్ (30)పరుగులతో కుదురుకున్నట్లు అన్పించిన అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విజయంతో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్ ఆశలు […]Read More
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్సులో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ప్రారంభమైన తొలి సెషన్లోనే కేవలం 3 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా టీ బ్రేక్ వరకు కుదురుగా ఆడింది. ఆ తర్వాత 4 ఓవర్ల వ్యవధిలో పంత్, జడేజా వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో నితీశ్ సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. క్రీజులో ఓపెనర్ జైస్వాల్ (76*) ఉన్నారు. […]Read More