ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలలుగా ఇటు ఓట్లేసిన తెలంగాణ ప్రజల మన్నలను.. అటు ఢిల్లీ పార్టీ అధినాయకత్వాన్ని సంతృప్తి పరచలేదా..?. అందుకే సీఎంగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారా..?. ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా. కులాల కుంపటి. ఎమ్మెల్యేల నిరసనల జ్వాల లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా..?. అంటే అవుననే అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . ప్రస్తుతం […]Read More
Tags :deepadas munsi
హీట్ పెంచుతున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు..!
జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ను పెంచుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు పదహేను మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఓ మంత్రి.. ముఖ్యమంత్రిపై తాము తీవ్ర అసంతృప్తిగా ఉన్నాము. అందుకే ఈ భేటీ అని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలపై ఇటు మంత్రులు.. అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వరకూ అందరూ స్పందించారు. తాజాగా […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు .. పార్టీలోని సీనియర్లకు తగిన […]Read More