Tags :deepika padukune

Sticky
Breaking News Movies Slider Top News Of Today

స్టార్ హీరోల చిత్రాల్లో అందాల ఆరబోతకేనా హీరోయిన్లు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More

Movies Slider Top News Of Today

OTT లోకి కల్కి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’.. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన […]Read More

Movies Slider

రికార్డులను బ్రేక్ చేస్తున్న కల్కి

రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ఆశ్వనిదత్తు నిర్మాతగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై… దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, శోభన లాంటి హేమహేమీలు నటించగా జూన్ 27న సినీ అభిమానుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD .. మొదటిరోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద  వసూళ్ల పరంపర కొనసాగుతోంది. గత 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, […]Read More

Movies Slider Top News Of Today

ప్రభాస్ సరికొత్త రికార్డు

పాన్ ఇండియా స్టార్ హీరో…. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ నటించగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఈ మూవీ ఒకే రోజు కలెక్షన్లతో రెబల్ స్టార్ సరికొత్త రికార్డును సృష్టించారు. డార్లింగ్ నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచారు.బాహుబలి–2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, […]Read More

Movies Slider Top News Of Today

కల్కి ఫస్ట్ డే కలెక్షన్లు

వైజయంతి మూవీ బ్యానర్ పై చలసాని అశ్వని దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటేల్, మృణల్ ఠాగూర్, శోభన లు నటించగా నిన్న గురువారం సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD. ఫస్ట్ షో నుండే సినిమా పాజిటివ్ టాక్ తో ఘన విజయం సాధించింది. అయితే ఈ […]Read More