తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గ నేతలను.. ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్తను తెలపనున్నట్లు తెలుస్తుంది. తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక డిప్యూటీ సీఎం […]Read More
Tags :Deputy Chief Minister of Telangana
బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.. ఈ రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. విద్య పై పెట్టుబడి మూలంగా గొప్ప మానవ వనరులు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయి ఫలితంగా ప్రపంచాన్ని ఏలే శక్తి తెలంగాణ కు దక్కుతుందని ఆయన […]Read More
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం లో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి ఉప ముఖ్యమంత్రి భట్టీ, మంత్రులు తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి, వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రానున్న ఉగాది లోపే ఈ ఎత్తిపోతల పథకాన్ని […]Read More
ఇటీవల తండ్రిని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. శనివారం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం నిన్న స్వయంగా ఉత్తమ్ ఇంటికెళ్లారు. ఉత్తమ్ తండ్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానున్నట్లు గాంధీ భవన్ వర్గాలు.. ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఏఐసీసీ వర్గాలను కల్సి మిగిలిపోయిన 6గురు మంత్రుల భర్తీపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కల్సి తననుండి అభిప్రాయాన్ని సూచనలను అందించారు. తాజాగా భట్టీ […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క మల్లు కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న పంతోమ్మిదో ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీకి నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ప్రగతి కోసం శాంతి అనే ఏజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ […]Read More
MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు
మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు. తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి […]Read More