తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. హోలీరోజున జయకేతనం ఎగరవేయడం ఆ దేవుడి దీవెన. దేశ ఐక్యతకు బహుభాషలు కావాలి. 2003లో నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మకు చెప్పాను అని జనసేన అధినేత… డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదోకోండో వార్శికోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను నటించిన ఖుషీ సినిమా నుంచి గద్దరన్నతో నాకు స్నేహం ఉంది. మన 11వ సంవత్సరం వాళ్ల 11కు అంకితం […]Read More
Tags :deputy chief minister
పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో వెనుకబడిపోయామని వారు విజ్ఞప్తి చేశారు. 2008లో వైయస్సార్ సీఎం గా ఉన్నప్పుడు జ్యోతిబాపూలే జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించారని, ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసైనికులకు ఇది నిజంగానే శుభవార్త. తాజాగా జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెల్సిందే. ఇప్పుడు తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును జనసేనకు ఈసీ కేటాయించింది. 2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మంగళగిరిలో మీడియా చిట్ ఛాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కింది స్థాయి నుండి ఎదిగిన గొప్ప లీడర్ రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులెట్టిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెల్సిందే. దీంతో జగన్ తీరుపై ఇటు అధికార కూటమి పార్టీల నుండి.. అటు కాంగ్రెస్ బీజేపీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ” అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో ప్రజలు […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహాం మూవీ సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయుడు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి లను కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై టీడీపీ నేత ఎం రామలింగం పిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్ లో ఐటీ […]Read More
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ “2014 కు ముందు హైదరాబాద్ మహానగరం లో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లెక్కలు అడిగారు. చెరువుల సమగ్ర సమాచారం గురించి బ్లూ ప్రింట్ తో మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించి […]Read More