తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే గౌరవం లేదు. సభ అంటే మర్యాద లేదు. బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసి మరి బీఆర్ఎస్ బయటకు వెళ్లింది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై సభలో వాస్తవాలనే ఉంచాము. బీఆర్ఎస్ లక్షల […]Read More
Tags :Deputy CM Bhatti Vikramarka
నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని గత పాలకుల విధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉద్యోగాల భర్తీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు.మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామని ఇందులో 54,573 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. గత […]Read More
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి , ఉప […]Read More
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ గారి చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను […]Read More
తెలంగాణ రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థ (AAI)కి అందజేసినట్టు తెలిపారు.తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా విఫలమవగా, జార్ఖండ్‌లో ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్క సక్సెస్‌ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కూటమిని భ్రష్టు పట్టించారని, […]Read More
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటే. గత పదేండ్లుగా రాష్ట్రంలోబీఆర్ఎస్ ,కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు . కాబట్టి గత పది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో భట్టీ మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ కిషన్ రెడ్డిలు ఒకటేనని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు […]Read More
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్బయిన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. పామాయిల్ పరిశ్రమలో రూ.36 కోట్లతో ఆధునిక టర్బైన్‌ను ఏర్పాటు చేశారు. గానుగ ఆడించిన పామాయిల్ ఖాళీ గెలల ద్వారా 2.50 మె.వా. విద్యుత్ ఉత్పత్తి కానున్నది.నిరంతరాయంగా పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్ యంత్రాలతో ఆధునిక టర్బయిన్ […]Read More