ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన పోసాని కృష్ణమురళి ను కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు నిన్న మంగళవారం అర్ధరాత్రి పోలీసులు హజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నటుడుపోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు.. గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి అసభ్యకరంగా మాట్లాడాలని ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై […]Read More
Tags :Deputy CM of Andhra Pradesh
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంఫర్ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. మంత్రి పదవులు ఆయా పార్టీలకు సరైన నిష్పత్తిలో పంచుకున్నాయి. తాజాగా ఓ […]Read More
Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు పిష్ వెంకట్ కు అండగా నిలిచారు. నటుడు పిష్ వెంకట్ పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుండి పలు ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెల్సిందే. ఈ క్రమంలో పిష్ వెంకట్ కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారి సమస్యలను విన్న పవన్ తక్షణ సాయం కింద పిష్ […]Read More
నీతులు చెప్పడమే కానీ ఆచరించని పవన్ కళ్యాణ్…!
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియోటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం బాధాకరం.. శ్రేతేజ్ ఆసుపత్రి పాలవ్వడం విషాదకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు […]Read More
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై మరోకసారి తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కడప జిల్లా కడప జిల్లాలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతల దాడిలో గాయపడ్డఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అభిమానులు ఓజీ ఓజీ అంటూ భారీగా స్లోగన్స్ ఇచ్చారు. అక్కడున్న నేతలతో పాటు అధికారులు ఎంతగా వారించిన కానీ అభిమానులు తగ్గేదేలే అనేంతగా స్లోగన్స్ ఇచ్చారు. […]Read More
జనసైనికులకు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. నిండు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా సమూలంగా మార్పులు వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులెడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో తప్పిపోయిన ఆడబిడ్డలందర్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్షేమంగా తమ ఇండ్లకు చేర్చింది. హ్యాట్సాప్ ఏపీ పోలీసు.. హోం మంత్రి అనిత గారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇదే విజన్ తో మీరు […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవరం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరస్వతి పవర్ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వచ్చింది. అప్పట్లో భూములిచ్చిన రైతుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తాము.. ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి లాక్కున్నారు. మాట […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరూ ఊహించని అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన పవన్ ‘సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. […]Read More
ప్రముఖ విలక్షణ నటుడు.. సీనియర్ నటుడు… ఏడు జాతీయ అవార్డుల గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ట్విట్టర్ అకౌంటులో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ ” పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుట్ బాల్ లాంటోడు.. రాజకీయం అనే ఆటలో ఆ ఫుట్ బాల్ ను ఎవరైన ఉపయోగించుకోవచ్చు.. మనకు కరీ బాగుండటానికి […]Read More