ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా..?. అందుకే సీఎంగా ఉన్న ఆయన కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీతో మనకు ఎలాంటి సమస్య లేదు.. వచ్చిన సమస్య అల్లా తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల సమస్య అని వ్యాఖ్యానించారా..?. ఇప్పటివరకూ ముప్పై ఏడు సార్లు ఢిల్లీకెళ్లారు. వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వపక్ష పార్టీ సీనియర్ నాయకులైన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ […]Read More
Tags :dharmapuri aravindh
నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బాజిరెడ్డి గోవర్ధన్,విఠల్ రావు తదితరులు పాల్గోన్నారు..ఈ సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ “పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాము.పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి..పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటొకాల్ పాటించలేదు.కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం […]Read More
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ రోజు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్,బీజేపీ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని ఎంపీ అరవింద్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు […]Read More
అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. […]Read More
తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ ఆధిష్టానం నుండి ఎమ్మెల్యే.. ఎంపీ.. నేతల .. కార్యకర్తల వరకు ఏమి ఆర్ధం కాక అయోమయంలో ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్,డీకే ఆరుణ లాంటి వాళ్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎవరికి వారే యమున తీరు అన్నట్లు అంటిముట్టని విధంగా ఉంటున్నారు అని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి మొదలు […]Read More