Tags :dharmendra pradhan

Breaking News Slider Telangana Top News Of Today

సల్మాన్ ఖాన్ కు ఓ చట్టం.! రేవంత్ రెడ్డికి ఓ చట్టమా.!!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కండల వీరుడు.. ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ జింకను వేటడారనే కారణంతో ఐదేండ్లు జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా మనకు తెల్సిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన విద్యార్థులతో కల్సి ఈరోజు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి చేరిన గచ్చిబౌలి భూపంచాయితీ..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూ ఢిల్లీకి చేరింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలైన ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ,నగేష్,కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని గచ్చిబౌలి భూముల వ్యవహారం లో జోక్యంచేసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పర్యావరణ,హెరిటేజ్‌ భూములను రక్షించాలని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి ధర్మేంద్రతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ..!

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలో యూజీసీ నిబంధనలు మార్చడంపై కలిశామని మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఎన్ఎస్ఎస్సీ క్లాజ్ తో రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆయన తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఈ సందర్భంగా […]Read More

What do you like about this page?

0 / 400