ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాతగా..గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ..కియారా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్,ఎస్ జే సూర్య ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈనెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఏపీలో ఈచిత్రానికి టికెట్ల ధరల పెంపుకు..బెనిఫిట్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది..తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ […]Read More
Tags :dil raj
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో తొలి ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన హామీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో పోటిపడేలా చర్యలు తీసుకుంటామని . ఆ హామీని నెరవేరిచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరెస్ట్ అంత ఎత్తున నిలబెడదామనుకునే సమయానికి తెలంగాణ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. తాజాగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ .. ప్రముఖ నిర్మాత దిల్ […]Read More
ఏపీలో అమరావతిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు..వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించడానికి దిల్ రాజు ఈ భేటీ అయిన సంగతి తెల్సిందే.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్‌రాజు చర్చించారు.. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల అంశంపై పవన్‌తో దిల్‌రాజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ […]Read More
రానురాను చిత్ర పరిశ్రమకు రివ్యూలు సమస్యగా మారుతున్నాయంటూ వీటిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకం కావాలని కోలీవుడ్ నిర్మాతలు తీర్మానించిన విషయం మనకు తెలిసిందే. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిలీజ్ […]Read More
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా .. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. ఇందులో ఎస్ జే సూర్య, అంజలి,శ్రీకాంత్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఓ సాంగ్ దుమ్ములేపుతుంది. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ ను సంగీత దర్శకుడు థమన్ ఓ […]Read More
బాహుబలి, సలార్, సాహో, కల్కి లాంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అర్షద్ వార్సీ హీరో ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలకు హీరో నాని, నిర్మాత దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ఈవెంట్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అర్షద్ తన యాక్టింగ్ కెరీర్ లో ఎప్పుడూ […]Read More
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాతలు భేటీ కానున్నారు.. ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..Read More