Tags :dil raju

Sticky
Breaking News Movies Slider Top News Of Today

శ్రీనగర్ కాలనీ లోని తన కార్యాలయానికి దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు..!

గత నాలుగు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అతని సోదరుడు శిరిష్, తనయ హన్సిత రెడ్డి ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఐటీ దాడులు ముగిసాయి. దీనికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ ను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజును అధికారులు శ్రీనగర్ కాలనీలోని దిల్ రాజు ప్రోడక్షన్స్ కార్యాలయానికి తరలించారు. ఐటీ సోదాల్లో దిల్ రాజు ,ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లల్లో పలు కీలక […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దిల్ రాజు ఇండ్లపై ఐటీ దాడులు..!

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లపై ఈరోజు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా దిల్ రాజు కూతురు, బంధువుల ఇండ్లపై దాదాపు ఎనిమిది గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెల్సిందే. మరోవైపు పుష్ప మూవీ చిత్ర […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ..!

సంక్రాంతి హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు..భీమ్స్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం 150+కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నిన్న ఇవాళ వీకెండ్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మహిళ అభిమానికి వెంకటేష్ హాగ్

సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తన అభిమాని పట్ల విక్టరీ వెంకటేశ్ తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఈవెంట్ కి వచ్చిన ఓ లేడీ ఫ్యాన్ ను హీరో వెంకటేశు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెబుతారని యాంకర్ శ్రీముఖి  ప్రశ్నించారు. దీనికి తన భర్త ఒప్పుకోరని ఆమె సమాధానమిచ్చారు.. దీంతో వెంటనే వెళ్లి వెంకటేశ్ ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో లేడీ ఫ్యాన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దిల్ రాజుకి ఆ ఇద్దరే అభిమాన హీరోలు..!

మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాము.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ విక్టరీ వెంకటేశ్ ఫొటో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దిల్ రాజు కు పవన్ స్వీట్ వార్నింగ్..!

రాజమండ్రి వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ నెల పదో తారీఖున అఖండ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరల పెంపుకు.. బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా పరిశ్రమకు అండగా ఉన్నారు. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

నిర్మాత “దిల్” రాజు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ స్టార్ నిర్మాత “దిల్” రాజు రేవు మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.. ఈ సందర్భంగా “దిల్” రాజు మాట్లాడుతూ ” ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమా హాల్స్ కు రాకుండా చెడగొట్టేది మేమే “అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఓటీటీలు ఏలుతున్న ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం.. గొప్ప కాదు కానీ తీసిన సినిమాను చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే పెద్ద సవాల్ గా మారింది. మీడియా […]Read More