దీపావళి బాంబులు పేలాయి.! పొంగులేటి బాంబులే తుస్సు..తుస్సు..!
దీపావళి పండుగకు కాళేశ్వరం, ధరణి,ఫోన్ ట్యాపింగ్ లాంటి మరికొన్ని బాంబులు పేలుతాయి. బీఆర్ఎస్ కు చెందిన అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరూ అరెస్ట్ అవుతారు.. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనపై అనేక బాంబులను సిద్ధం చేసినట్లు సౌత్ కొరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. అయితే దీపావళికి తెలంగాణలో గల్లీ నుండి హైదరాబాద్ లో ప్రతి బజార్లో దీపావళి బాంబులు పేలాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన […]Read More