బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు ప్రవేశించి కల్లోలం సృష్టించిన సంగతి తెల్సిందే. కేంద్ర హోం శాఖ సహయక మంత్రి బండి సంజయ్ డీజీపీకి కాల్ చేసి ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అంతేకాకుండా తగిన భద్రతను కల్పించాలని కూడా సూచించారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ […]Read More
Tags :dk aruna
జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, క్లౌజులు ధరించి ఇంట్లోకి దుండగుడు చొరబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడి ఆ దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో ఎంపీ ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని […]Read More
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుకోసం భూసేకరణకు వెళ్లిన కలెక్టర్, ప్రభుత్వాధికారులపై అక్కడ రైతులు, గ్రామ ప్రజలు దాడి చేసిన సంగతి తెల్సిందే.. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ లగిచర్ల ఘటనలో కుట్రకోణం లేదని అన్నారు. కుట్ర కోణం ఉందంటే రాష్ట్రంలో ఇంటిల్ జెన్స్ వ్యవస్థ ఏమి చేస్తున్నట్లు… కలెక్టర్ వెళ్ళినప్పుడు భద్రత ఎందుకు కల్పించలేదు అని ఎంపీ అరుణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనలో అన్ని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారని మాజీ మంత్రి…బీజేపీ సీనియర్ నాయకులు డీకే ఆరుణ అన్నారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన అనుభవం లేదు..అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. […]Read More