కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు. మరోవైపు సందూర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.Read More
Tags :dk shivakumar
దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More