Tags :dr br ambedkar secretariat
ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచిబాలయంలో ఐపీఎస్ అధికారినంటూ ఒకరూ.. రెవిన్యూ అధికారినంటూ ఇంకొకరూ.. ఎమ్మార్వోనంటూ మరోకరూ ఇలా నకిలీ అధికారులు నిజమైన అధికారులుగా చెలామణి అవుతూ హాల్ చల్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఆ సంఘటన మరిచిపోకముందే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటూ సీఎం దగ్గర నుండి మంత్రులు నిత్యం వస్తూ పోతుండే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చోటు చేసుకుంది.. అసలు విషయానికి వస్తే ఐసీసీసీకి ఎదురుగా […]Read More
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో పెచ్చులూడాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..నిర్మాణ సమయంలో నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది.సెక్రటేరియట్‌లో 5వ మరియు 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలి మరమ్మతులలో భాగంగా.. లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ (GRC) ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్ చేపట్టారు. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని ఇది నిర్మాణ లోపం కాదు, అలాగే కాంక్రీట్ పనితో సంబంధం లేదు. […]Read More
ఏ ప్రాంతానికైనా ఒక గుర్తింపు, అస్తిత్వం తల్లి. సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకోవడం ప్రజలందరికీ గర్వకారణమైన సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టమని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రివర్గ […]Read More